Recent Updates
  • బ్రేకింగ్...NEWS BHARAT AAWAZ NEWS

    కర్నూలు జిల్లా......


    మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.


    మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తూండగా ట్యాంకర్ ను ఢీకొన్న బోలేరో గూడ్స్ వాహనం..


    ప్రమాద సమయంలో బోలేరో గూడ్స్ వాహనంలో 16 మంది ఉన్నారు....


    ఆరుమంది భక్తులు మృతి, మృత్యులు కర్ణాటక వాసులు గా గుర్తింపు.


    సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన మంత్రాలయం పోలీసులు..


    మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ...


    మృత్యుల్లో 4 గురు మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్...

    BHARAT AAWAZ NEWS

    PEDDAKADABUR (M)

    M.THAYANNA REPORTEE

    9618860380

    బ్రేకింగ్...NEWS BHARAT AAWAZ NEWS కర్నూలు జిల్లా......మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తూండగా ట్యాంకర్ ను ఢీకొన్న బోలేరో గూడ్స్ వాహనం..ప్రమాద సమయంలో బోలేరో గూడ్స్ వాహనంలో 16 మంది ఉన్నారు.... ఆరుమంది భక్తులు మృతి, మృత్యులు కర్ణాటక వాసులు గా గుర్తింపు.సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన మంత్రాలయం పోలీసులు..మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ...మృత్యుల్లో 4 గురు మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్... BHARAT AAWAZ NEWS PEDDAKADABUR (M)M.THAYANNA REPORTEE9618860380
    0 Comments 0 Shares 724 Views 0 Reviews
  • ఈ రోజు చిన్నకడుౠరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ M.G.నరసన్న,కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న, గ్రామ అద్యక్షులు కల్లు లక్ష్మన్న, గ్రామ ఉపాధ్యక్షులు కోడిగుడ్ల లక్ష్మన్న,గౌళ్ళ హనుమంత్ రెడ్డి, స్కూల్ చైర్మన్ కంపాటి లక్షన్న,జనసేన మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మహాదేవ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
    ఈ రోజు చిన్నకడుౠరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ M.G.నరసన్న,కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న, గ్రామ అద్యక్షులు కల్లు లక్ష్మన్న, గ్రామ ఉపాధ్యక్షులు కోడిగుడ్ల లక్ష్మన్న,గౌళ్ళ హనుమంత్ రెడ్డి, స్కూల్ చైర్మన్ కంపాటి లక్షన్న,జనసేన మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మహాదేవ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
    0 Comments 0 Shares 255 Views 0 Reviews
  • BHARAT AAWAZ NEWS 📰
    28/03/2026
    *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు*
    *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.*

    *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.*
    *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.*
    *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.*
    BHARAT AAWAZ NEWS 📰
    M.Thayanna
    Kallukunta v
    Peddakadubur m
    Kurnool g
    Call no 9618860380
    BHARAT AAWAZ NEWS 📰 28/03/2026 *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు* *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.* *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.* *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.* *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.* BHARAT AAWAZ NEWS 📰 M.Thayanna Kallukunta v Peddakadubur m Kurnool g Call no 9618860380
    Like
    1
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • Warm Welcome to @Madiga Thayanna !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Warm Welcome to @Madiga Thayanna ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz
    0 Comments 0 Shares 225 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com