• సాలూరు పురపాలక సంఘ పరిధిలో చేబోలు వీధి వద్ద బైపాస్ రోడ్డులో ఉన్న తాగునీటి పైప్ లైన్ రంధ్రం పడి నీరు వృథాగా పోతోంది. ఈ లీకేజీ వల్ల ప్రజలకు అందవలసిన తాగునీరు మురికి కాలువలోకి చేరుతుంది. వేద సమాజం వీధితోపాటు పలు వీధులకు నీటి కొరత ఏర్పడుతోంది. అధికారులు స్పందించి ఈ లీకేజీని అరికట్టి తాగునీరు కలుషితం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
    #RAJESH
    సాలూరు పురపాలక సంఘ పరిధిలో చేబోలు వీధి వద్ద బైపాస్ రోడ్డులో ఉన్న తాగునీటి పైప్ లైన్ రంధ్రం పడి నీరు వృథాగా పోతోంది. ఈ లీకేజీ వల్ల ప్రజలకు అందవలసిన తాగునీరు మురికి కాలువలోకి చేరుతుంది. వేద సమాజం వీధితోపాటు పలు వీధులకు నీటి కొరత ఏర్పడుతోంది. అధికారులు స్పందించి ఈ లీకేజీని అరికట్టి తాగునీరు కలుషితం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. #RAJESH
    0 Comments 0 Shares 194 Views 0 0 Reviews
  • మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సరిహద్దు ఒడిశా ప్రాంతం సందుబడిలో AES సంతోష్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఒడిశా ఎక్సైజ్ పోలీసులతో సంయుక్తంగా చేపట్టిన దాడులలో 26,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 420 లీటర్ల సారా, 50 కేజీల అమ్మోనియా స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. టాస్క్ ఫోర్స్, మొబైల్ పార్టీ, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.
    #RAJESH
    మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సరిహద్దు ఒడిశా ప్రాంతం సందుబడిలో AES సంతోష్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఒడిశా ఎక్సైజ్ పోలీసులతో సంయుక్తంగా చేపట్టిన దాడులలో 26,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 420 లీటర్ల సారా, 50 కేజీల అమ్మోనియా స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. టాస్క్ ఫోర్స్, మొబైల్ పార్టీ, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. #RAJESH
    0 Comments 0 Shares 187 Views 0 0 Reviews
  • బంగారం కోసం వృద్ధరాలను చంపి చెరువులో పాతి పెట్టిన సంఘటన చీపురుపల్లి మండలం గొల్లపాలెంలో చోటు చేసుకుంది. గొల్లపాలెంకు చెందిన జి. చిన్నప్పమ్మ వద్ద బంగారానికి ఆశపడి వరుసకు మేనల్లుళ్లు అయిన వై.రమణ, సిహెచ్. రమణ ఫిబ్రవరి 23న హత్య చేసి చెరువులో పాతి పెట్టారు. మృతురాలు అల్లుడు ఫిర్యాదు మేరకు డీఎస్పీ రాఘవులు కేసు దర్యాప్తు చేసి పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు.
    #RAJESH
    బంగారం కోసం వృద్ధరాలను చంపి చెరువులో పాతి పెట్టిన సంఘటన చీపురుపల్లి మండలం గొల్లపాలెంలో చోటు చేసుకుంది. గొల్లపాలెంకు చెందిన జి. చిన్నప్పమ్మ వద్ద బంగారానికి ఆశపడి వరుసకు మేనల్లుళ్లు అయిన వై.రమణ, సిహెచ్. రమణ ఫిబ్రవరి 23న హత్య చేసి చెరువులో పాతి పెట్టారు. మృతురాలు అల్లుడు ఫిర్యాదు మేరకు డీఎస్పీ రాఘవులు కేసు దర్యాప్తు చేసి పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు. #RAJESH
    0 Comments 0 Shares 204 Views 0 0 Reviews
  • కొండవాగుతో ఏడాదికి రెండు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సాలూరు మండలం లొద్ద పరిసర ప్రాంతాల గిరిజనలు. కొండవాగు నీటిని వడిసి పట్టుకొని తమ పొలాలకు మళ్లించుకుంటూ వరి పంటను పండిస్తున్నారు. ఎత్తు పల్లాలుగా ఉన్న భూములను చదును చేసి, పోలలుగా మార్చారు. ఎత్తున పారె నీరును తమ పొలాల్లోకి మళ్లించి ప్రతి ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లో వరి పంటను పండిస్తున్నారు.
    #RAJESH
    కొండవాగుతో ఏడాదికి రెండు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సాలూరు మండలం లొద్ద పరిసర ప్రాంతాల గిరిజనలు. కొండవాగు నీటిని వడిసి పట్టుకొని తమ పొలాలకు మళ్లించుకుంటూ వరి పంటను పండిస్తున్నారు. ఎత్తు పల్లాలుగా ఉన్న భూములను చదును చేసి, పోలలుగా మార్చారు. ఎత్తున పారె నీరును తమ పొలాల్లోకి మళ్లించి ప్రతి ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లో వరి పంటను పండిస్తున్నారు. #RAJESH
    0 Comments 0 Shares 327 Views 1 0 Reviews
  • వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు.
    #Boiena Rajesh
    వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి పి.శంకరరావు అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పులకు భూరికార్డులను సరి చేసుకునేందుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.భూరికార్డుల్లో తప్పులను సరి చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు.
    #BOIENA RAJESH
    రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి పి.శంకరరావు అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పులకు భూరికార్డులను సరి చేసుకునేందుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.భూరికార్డుల్లో తప్పులను సరి చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. #BOIENA RAJESH
    0 Comments 0 Shares 596 Views 16 0 Reviews
  • Press Release
    Date: 13.03.2026

    Hyderabad Police Commissioner Sri V.C. Sajjanar, IPS, has urged citizens to take proactive steps to protect innocent people from falling prey to cybercriminals and to create widespread awareness about cybercrimes in society. He was speaking as the chief guest at the ‘Cyber Simba’ volunteer orientation program held at the TG iCCC auditorium in Banjara Hills, Hyderabad.

    Stressing the importance of public participation in curbing cybercrime, the Commissioner stated that the ‘Cyber Simba’ volunteer initiative was launched as part of the ‘Jagrut Hyderabad – Surakshit Hyderabad’ campaign. He advised citizens not to limit their WhatsApp group activities to sharing 'Good Morning' and 'Good Night' messages, but instead to actively share information and awareness messages regarding cyber security.

    Highlighting the success of the initiative, he noted that since its launch in November last year, 1,717 volunteers have voluntarily registered for ‘Cyber Simba’. Through 5,118 door-to-door awareness programs, these volunteers have reached approximately two lakh people. He emphasized that spreading awareness about cyber safety is the most effective way to prevent these crimes.
    He further cautioned that cybercriminals are now using sophisticated methods like Digital Arrest, fake trading, and investment scams to defraud even retired judges and educated professionals. He specifically warned women and youth to be extremely careful when interacting with strangers on social media.
    Explaining the importance of the ‘Golden Hour’—the first hour after a cybercrime occurs—the Commissioner stated that reporting such incidents immediately to the 1930 helpline significantly increases the chances of recovering the lost money.
    Additionally, he highlighted the 'C-Mitra' service, which allows victims to file an FIR online from the comfort of their homes without having to visit a police station. He noted that due to rising public awareness, the daily number of cybercrime complaints has decreased from 80 to 60, reflecting a positive impact on society.

    Commissioner Sajjanar expressed his desire for this movement, aimed at making Hyderabad a ‘Cybercrime-Free City’, to expand across the entire country.

    The event was attended by Additional CP (Crimes & SIT)Sri. M. Srinivasulu,IPS, DCPs A. Arvind Babu, Sri.S. Chaitanya Kumar,IPS, Sri.G. Chandramohan,Sri. B. Rajesh,Smt. Lavanya N. Jadhav, along with several other police officials and ‘Cyber Simba’ volunteers.
    @@S.AzharAlam
    #telangana #hyderabad #policecommissioner
    Press Release Date: 13.03.2026 Hyderabad Police Commissioner Sri V.C. Sajjanar, IPS, has urged citizens to take proactive steps to protect innocent people from falling prey to cybercriminals and to create widespread awareness about cybercrimes in society. He was speaking as the chief guest at the ‘Cyber Simba’ volunteer orientation program held at the TG iCCC auditorium in Banjara Hills, Hyderabad. Stressing the importance of public participation in curbing cybercrime, the Commissioner stated that the ‘Cyber Simba’ volunteer initiative was launched as part of the ‘Jagrut Hyderabad – Surakshit Hyderabad’ campaign. He advised citizens not to limit their WhatsApp group activities to sharing 'Good Morning' and 'Good Night' messages, but instead to actively share information and awareness messages regarding cyber security. Highlighting the success of the initiative, he noted that since its launch in November last year, 1,717 volunteers have voluntarily registered for ‘Cyber Simba’. Through 5,118 door-to-door awareness programs, these volunteers have reached approximately two lakh people. He emphasized that spreading awareness about cyber safety is the most effective way to prevent these crimes. He further cautioned that cybercriminals are now using sophisticated methods like Digital Arrest, fake trading, and investment scams to defraud even retired judges and educated professionals. He specifically warned women and youth to be extremely careful when interacting with strangers on social media. Explaining the importance of the ‘Golden Hour’—the first hour after a cybercrime occurs—the Commissioner stated that reporting such incidents immediately to the 1930 helpline significantly increases the chances of recovering the lost money. Additionally, he highlighted the 'C-Mitra' service, which allows victims to file an FIR online from the comfort of their homes without having to visit a police station. He noted that due to rising public awareness, the daily number of cybercrime complaints has decreased from 80 to 60, reflecting a positive impact on society. Commissioner Sajjanar expressed his desire for this movement, aimed at making Hyderabad a ‘Cybercrime-Free City’, to expand across the entire country. The event was attended by Additional CP (Crimes & SIT)Sri. M. Srinivasulu,IPS, DCPs A. Arvind Babu, Sri.S. Chaitanya Kumar,IPS, Sri.G. Chandramohan,Sri. B. Rajesh,Smt. Lavanya N. Jadhav, along with several other police officials and ‘Cyber Simba’ volunteers. @@S.AzharAlam #telangana #hyderabad #policecommissioner
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
  • పంట మార్పిడి చేసుకునే రైతులకు ప్రభుత్వం విద్యుత్ బోర్లు మంజూరు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ చెప్పారు.బొబ్బిలిలో శనివారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జిల్లాలో 6వేల ఎకరాలలో పంటల మార్పిడి చేసి ఉద్యాన పంటలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐదు ఎకరాలను క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యుత్ బోర్ మంజూరు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
    #Boiena Rajesh
    పంట మార్పిడి చేసుకునే రైతులకు ప్రభుత్వం విద్యుత్ బోర్లు మంజూరు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ చెప్పారు.బొబ్బిలిలో శనివారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జిల్లాలో 6వేల ఎకరాలలో పంటల మార్పిడి చేసి ఉద్యాన పంటలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐదు ఎకరాలను క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యుత్ బోర్ మంజూరు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 597 Views 2 0 Reviews
  • అనారోగ్యంతో విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి శాసనమండలికి వచ్చిన బొత్స సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా పలకరించారు. సభలో కలిసిన సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా సభకు హాజరుకావడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు.
    #Boiena Rajesh
    అనారోగ్యంతో విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి శాసనమండలికి వచ్చిన బొత్స సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా పలకరించారు. సభలో కలిసిన సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా సభకు హాజరుకావడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 543 Views 6 0 Reviews
  • గజపతినగరం మండలం మరుపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పెదమానాపురానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    #Boiena Rajesh
    గజపతినగరం మండలం మరుపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పెదమానాపురానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 603 Views 12 0 Reviews
  • పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం నర్సిపురంలో లారీ, బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. సీతానగరం మండలం చిన్న బోగిలోని గ్రామానికి చెందిన సింహాచలం అమ్మ (55) పనిమీద గురువారం పార్వతీపురం వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    #Boiena Rajesh
    పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం నర్సిపురంలో లారీ, బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. సీతానగరం మండలం చిన్న బోగిలోని గ్రామానికి చెందిన సింహాచలం అమ్మ (55) పనిమీద గురువారం పార్వతీపురం వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 480 Views 17 0 Reviews
  • ఆత్మ రక్షణకు కరాటే ఎంతో దోహదం చేస్తుందని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలిలోని ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలో మహిళలు, బాలికల రక్షణపై అవగాహన కల్పించారు. ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురైతే తల్లిదండ్రులకు గానీ పోలీసులకు గానీ ఫిర్యాదు చేస్తే వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు.
    #Boiena Rajesh
    ఆత్మ రక్షణకు కరాటే ఎంతో దోహదం చేస్తుందని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలిలోని ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలో మహిళలు, బాలికల రక్షణపై అవగాహన కల్పించారు. ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురైతే తల్లిదండ్రులకు గానీ పోలీసులకు గానీ ఫిర్యాదు చేస్తే వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 493 Views 19 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com