Bharat Aawaz

కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు

Boiena Rajesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
38
Views

కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం స్ట్రాంగ్ రూం లెక్కింపు కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఎన్నికల అనంతరం బాలెట్ బాక్స్ల భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. DSP తదితరులు ఉన్నారు.

#RAJESH