• పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం
    పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు. మంగళవారం పెద్దాపురం మండలం గోరింట, వడ్లమూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రబీ పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటల సాగులో సమతుల్యంగా ఎరువులు వాడాలని, పరిమితికి మించి యూరియా వినియోగిస్తే పంటలకు మరియు నేల నాణ్యతకు నష్టం...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక
    రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు చేరిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో 500 టన్నుల యూరియా త్వరలోనే జిల్లాకు రానుందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే 4,924 టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. అదనంగా 207 లీటర్ల నానో...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • రైతులంతా అపామ్స్ 2.0 మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి: జేడీ విజయకుమార్
    రైతులు అందరూ అపామ్స్ 2.0 (APAMS 2.0) మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ పంటల వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు (జేడీ) విజయకుమార్ సూచించారు. శనివారం కాకినాడ జిల్లా వాకాడ ప్రాంతంలో రబీ పంటల పరిస్థితిని ఆయన పరిశీలించారు. పంటల్లో కనిపిస్తున్న తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు మార్గదర్శకాలు ఇచ్చారు. పంటల సంరక్షణలో రైతులు అప్రమత్తంగా ఉండాలని...
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com