Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు
    సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం సరుబుజ్జిలి మండలం బొప్పడం గ్రామంలో, కాశీబుగ్గ...
    394 Views
  • రైల్వే కాలనీలో ఎన్నికలపై పోలీసుల అవగాహన సమావేశం
    ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజల సహకారం కోరిన అధికారులు రైల్వే కాలనీలో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐ పాల్గొని ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణ, ఓటు హక్కు వినియోగం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా...
    404 Views
  • చినబాడంలో ప్రశాంత ఎన్నికలకు పోలీసుల అవగాహన సమావేశం
    పలాస: చినబాడం గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DSP, CI పాల్గొని ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణ, ఓటు హక్కు వినియోగం వంటి అంశాలపై గ్రామ ప్రజలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది అని,...
    416 Views
  • పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్టు...
      పొన్నూరు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్ చింతలపూడి గ్రామంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి నివాసం ఉంటున్నారు... ఈనెల 16వ తారీకు తాళం వేసి ఉన్న ప్రమీల దేవి నివాసం ఉంటున్న ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బీరువాను పగలకొట్టి 10 కేజీల వెండి లక్ష రూపాయల నగదు 42 సవర్ల బంగారాన్ని అపహరించారు... ప్రమీల దేవి ఇల్లు ముందుగానే రెక్కీ నిర్వహించి సత్తెనపల్లి రాకేష్...
    718 Views
  • 2019-24 మధ్య పాలకులు శాంతిభద్రతలు భ్రష్టు పట్టించారు. తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు.
    #APPolice
    #Tirupati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    19 Views 3.2K Views