0 Comments
0 Shares
146 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ ప్రారంభం🎤కుమురం భీం ఆసిఫాబాద్: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్ కార్ జగదీష్ ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో సాధారణంగా ప్రజలు ప్రయాణికులు మరియు కూలీల దాహార్తిని తీర్చడం కోసం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి కోవలక్ష్మీ గారు సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ కోనేరు కోనప్ప గారి ఆదేశాల మేరకు. నేడు ఆసిఫాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వా ఆసుపత్రి సమీపంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో...0 Comments 0 Shares 189 Views 0 Reviews
-
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జూన్ 2న సీఎం శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో సభాస్థలాన్ని పరిశీలించిన మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు🎤కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.. ఈ సందర్భంగా,మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు గారు ఈ రోజు కాగజ్నగర్ X రోడ్డు వద్ద సభాస్థలాన్ని పరిశీలించారు.అనంతరం సభా ఏర్పాట్లు, భద్రత,...0 Comments 0 Shares 121 Views 0 Reviews
-
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:సిర్పూర్(యూ)మండలంలో నకిలీ పత్తి విత్తనాల ముఠా బట్టబయలు 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం ఇద్దరూ నిందితులపై కేసు నమోదు🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, జిల్లాలో నకిలీపత్తి విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో సిర్పూర్ (యూ) పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించిన.వాహన తనిఖీల్లో 5.45 క్వింటళ్ల నకిలీవణి భావిస్తున్నా పత్తి విత్తనాలు.స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.శుక్రవారం సిర్పూర్ (యూ) పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్సై...0 Comments 0 Shares 146 Views 0 Reviews
-
కాగజ్ నగర్ లో 700 దేశీదారు భాటిళ్ల స్వాధీనంకాగజ్ నగర్ మండలంలో శుక్రవారం అక్రమ మద్యం రవాణ పై పోలీసులు చర్యలు చేపట్టారు. మండలంలోని డాడ నగర్ ఏరియాలో అనుమానాస్పదంగా స్కూటీ పై వెళ్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా 700 దేశిద్దారు బాటిళ్లు అనగా సుమారు 63 లీటర్ల దేశిదారు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన సాయి కుమార్, నీటూరి సురేష్ లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి...0 Comments 0 Shares 238 Views 0 Reviews
-
తుమ్మిడి హెట్టి బుద్ధ మందిరంలో 2570వ జయంతి ఘనంగా నిర్వహణకొమురం భీం జిల్లా కౌటాల మండలం లోని తుమ్మిడి హెట్టి గ్రామం ప్రాణహిత నది తీరంలో ఉన్న బుద్ధ మందిరంలో బుద్ధిడి 2570 వ జేయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, బుద్ధుడి బోధనలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండెవిఠల్, కొమురం భీం జిల్లా కలెక్టర్ హరిత, జాయింట్ కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తదితర ఉన్నత...0 Comments 1 Shares 373 Views 0 Reviews
-
మక్క, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభంకొమురం భీం జిల్లా కౌటాల మండలం లో నా బార్డ గోదాములో, మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం, సాండ్ గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సిర్పూర్ శాసన సభ్యలు పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి మక్కలు పండించిన రైతులకు పూర్తి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మకుండా రూ.2400 మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ...0 Comments 0 Shares 243 Views 0 Reviews