🎤కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.. ఈ సందర్భంగా,మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు గారు ఈ రోజు కాగజ్‌నగర్ X రోడ్డు వద్ద సభాస్థలాన్ని పరిశీలించారు.అనంతరం సభా ఏర్పాట్లు, భద్రత,...