నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కోచులుగా పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణ
విజయవాడ నగరపాలక సంస్థ  12-01-2026      *నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్ధతిలో కోచులగా పనిచేయుటకు దరఖాస్తులు స్వీకరణ*     విజయవాడ నగర పాలక సంస్థ పరధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్దతిన నెలకు రూ. 15,000/- గౌరవేతనము పై జిమ్ కోచ్ (2) పోస్టులు మరియు రూ. 25,000/- గౌరవేతనముపై అథ్లెటిక్ మరియు ఫిజియోథెరపి కోచ్...
0 Comments 0 Shares 95 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com