పోలీస్ బలగానికి కొత్త బలం.|
● 376 మంది సిబ్బంది.. 103 వాహనాల పునఃకేటాయింపు ● వనరుల సద్వినియోగంతో ప్రభుత్వానికి రూ.90 కోట్ల ఆదా ● 93 వేల పోలీస్ బలగంపై హేతుబద్ధీకరణకు కసరత్తు. అల్వాల్, సెప్టెంబర్ 18: తెలంగాణ పోలీస్ శాఖలో నెలవారీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ అధ్యక్షతన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.  గత కొన్ని నెలలుగా చేపట్టిన విధానపరమైన చర్యలతో పాటు శాఖలోని...
0 Comments 0 Shares 59 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com