తెలుగు మాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవ పోలీస్ శాఖ ఘన నివాళి
అన్నమయ్య జిల్లా - మదనపల్లె
తేదీ:02.08.2026
తెలుగు నాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవకు పోలీసు శాఖ ఘన నివాళి..
సమాజ మార్పు కోసం కళను ఆయుధంగా మలసిన మహానుభావుడు..
*- అదనపు ఎస్పీ శ్రీ యం. వెంకటాద్రి గారు..*
మదనపల్లె, ఆగస్టు 2: తెలుగు నాటక రంగ పితామహుడు శ్రీ బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయనకు ఘనంగా...