Bharat Aawaz
నా కంటే కేటీఆర్ కు అహంకారం, అక్రమ సంపాదన ఎక్కువ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
కేటీఆర్ పై జగత్యాల ఎమ్మెల్యే సంజయ్  ‎ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే  ‎ కేటీఆర్ కు అహంకారం అక్రమ సంపాదన ఎక్కువని  ‎ మండిపడ్డారు. క్రాస్ ఓటింగ్ చేసిన క్రాస్  ‎బ్రీడ్ మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
728 Views