Ponnala Srinivasrao Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-04-20 02:06:04 నా కంటే కేటీఆర్ కు అహంకారం, అక్రమ సంపాదన ఎక్కువ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కేటీఆర్ పై జగత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే కేటీఆర్ కు అహంకారం అక్రమ సంపాదన ఎక్కువని మండిపడ్డారు. క్రాస్ ఓటింగ్ చేసిన క్రాస్ బ్రీడ్ మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 0 Comments 0 Shares 725 Views