టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్
*Press Release*   *టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ*   *సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ*   మంగళగిరి: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ...
0 Comments 0 Shares 129 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com