*Press Release*
*టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్*
*ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ*
*సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ*
మంగళగిరి: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ...