Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "మహిళా శక్తితోనే నవ భారత్ నిర్మాణం: బీజేపీ నేత చింతల మాణిక్య రెడ్డి"
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారతదేశ భవిష్యత్తు మహిళా శక్తిపైనే ఆధారపడి ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేత నాయకత్వంలో దేశం నేడు ఆ దిశగా సరికొత్త అడుగులు వేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి అన్నారు.  దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ రూపంలో చట్టంగా మార్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఆయన...
    639 Views
  • నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు విచారణ
    నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ప్రారంభమైన ఏసీబీ అధికారుల విచారణ నందిగామ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు 2016 2018 సంవత్సరంలో మున్సిపల్ అవినీతి ఆరోపణలపై విచారణ జరిగింది. అక్రమ గ్రావెల్ పై ( మట్టి తవ్వకాలు ) వచ్చిన అవినీతి ఆరోపణలపై నిధులు దుర్వినియోగంపై విచారణ జరుగుతున్న సమాచారం. గతంలో విధులు నిర్వహించిన ఇద్దరు మున్సిపల్ అధికారులు మరియు కౌన్సిలర్లు మరి కొందరు మున్సిపల్...
    444 Views
  • కార్మికులకు పుచ్చకాయలు పంపిణీ చేసిన జర్నలిస్ట్ సాంబ
    వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందిగామ రామలింగేశ్వర స్వామి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఏజెన్సీ షాపు యజమాని పాలడుగు సాంబశివరావు మున్సిపల్ శానిటరీ కార్మికులకు మంగళవారం ఉదయం పుచ్చకాయ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాపు యజమాని స్వయంగా పుచ్చకాయ లను కార్మికులకు నచ్చిన కాయలను అందజేశారు.
    Like
    1
    439 Views
  • "ఆల్వాల్ అభివృద్ధిపై శాంతి శ్రీనివాస్ రెడ్డి నజర్.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు. బుధవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను ఆమె కార్యాలయంలో కలిసి క్షేత్రస్థాయి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ...
    Like
    1
    521 Views
  • "మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్ వర్మ డిమాండ్.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాదిగా అభివర్ణించడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఖర్గే వెంటనే తన నాలుకను అదుపులో పెట్టుకోవాలని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం దేశ రాజ్యాంగాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. దేశంలో అన్ని రాజ్యాంగ రక్షణలు...
    843 Views
  • రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన పెనుగంచిప్రోలు విద్యార్థిని దివ్య
    రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన దివ్యకు సన్మానం బైపీసీ కోర్సులో 990 మార్కులతో రాష్ట్రంలో మూడో స్థానం   నందిగామ: ఇంటర్మీడియట్ బైపీసీ కోర్సులో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిన పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన తేజ జూనియర్ కళాశాల విద్యార్థిని కొండపల్లి దివ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  సౌమ్య బుధవారం ఘనంగా సన్మానించారు.   దివ్య...
    Like
    1
    439 Views
  • ముగతి గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం
    నందవరం మండల కేంద్రం ముగతి గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్కూలుకు పంపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్స్ పాల్గొన్నారు.
    Like
    2
    300 Views
  • గంగోత్రికి వెళ్తున్నారా. ఈ రూల్స్ పాటించాల్సిందే
    చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రిలో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయ కమిటీ కొత్త రూల్ తీసుకొచ్చింది భక్తులు తప్పనిసరిగా పంచగవ్యను సేవించాల్సిందేనని స్పష్టం చేసింది యాత్రికుల ఆధ్యాత్మిక స్వచ్ఛతను నిర్ధారించుకునేందుకు అవిశ్వాసులను అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది ఈ మేరకు దర్శనానికి వెళ్లే వారు గోమూత్రం పేడ పాలు పెరుగు నెయ్యితో చేసిన పంచగవ్యను కొద్దిగా స్వికరించాల్సి ఉంటుంది
    Like
    1
    931 Views
  • Warm Welcome to Pindukura Mahesh!
    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat Aawaz
    Like
    2
    243 Views
  • Warm Welcome to Gujile Ramu!
    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat Aawaz
    Like
    1
    250 Views