రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
Apr 13, 2026,
రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
తెలంగాణ : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజకు చెందిన రాము (17) మరియు బెల్లంకొండ విష్ణుచైతన్యగుప్తా (17) మార్చి 17న ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించినప్పటికీ ఆదివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. రాము...