Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత.
    ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, 'పద్యభారతి' బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఒంగోలులోని తన స్వగృహంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సాహితీలోకంలో విషాదం నెలకొంది.   లక్ష్మీనరసింహారావు సాంఘిక శాస్త్ర, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా మూడున్నర దశాబ్దాల పాటు పనిచేశారు. సంతనూతలపాడు పరిసర ప్రాంతాల్లో నిబద్ధత కలిగిన...
    308 Views
  • దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు
    *దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు* దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 7.2 కోట్ల అనర్హుల పేర్లను తొలగించారు. ఇందులో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఓటర్లు నివాసం మారడం, మరణించడం, డూప్లికేట్ పేర్లు వంటి కారణాలతో ఈ తొలగింపులు జరిగాయి. ఈ ప్రక్రియలో 2 కోట్ల మంది కొత్త ఓటర్లను కూడా చేర్చారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 45.8...
    255 Views
  • అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం భూములపై విలాస హవ
    *అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం*  … *ప్రభుత్వ భూములపై విలాస హవా* !    *బెంజ్ కారు చుట్టూ తిరిగే కబ్జా కథ* …     **గ్రామాన్ని వణికిస్తున్న లగ్జరీ శక్తి!*  ప్రభుత్వ భూముల్లో బెంజ్ స్థావరం… ఎవరి అండతో ఈ దందా?*     *అంబాపురంలో బెంజ్ రాజ్యం…*    అధికారులు కూడా బెదిరే పరిస్థితి! బెంజ్ కారు వెనుక బిగ్...
    288 Views
  • కోటప్పకొండ రహస్యం కాకుల వాళ్లకు పోవడానికి కారణం ఇదే
    *కోటప్పకొండ రహస్యం.. కాకులు వాలకపోవడానికి కారణం ఇదే!*   పల్నాడు జిల్లా : ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉన్న కోటప్పకొండలో కాకులు వాలకపోవడం ఒక అంతుచిక్కని రహస్యం. పురాణాల ప్రకారం గర్భిణిగా ఉన్న గొల్లభామ తీసుకెళ్తున్న పెరుగును కాకి పడేయడంతో, శివుడు ఆగ్రహించి ఆ కొండపై కాకులు వాలకూడదని శపించాడని భక్తుల విశ్వాసం. ఈ కొండ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ శివుడు...
    255 Views
  • హార్మూస్ జల సంధిలో తీవ్ర ఉద్రిక్తతచుట్టుముట్టిన అమెరికా
    Iran       *హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా*    ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై పూర్తిస్థాయి దిగ్బంధనాన్ని (blockade) అమలు చేయనున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. సోమవారం, ఏప్రిల్ 13న తూర్పు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం...
    234 Views
  • ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్రవాడగలరు
    *ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు*    అమరావతి :   ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 43.8°C ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున...
    258 Views
  • పుంగనూరు: ప్రారంభమైన బీసీ ధర్మదీక్ష
    మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్"లో శనివారం, బిసివై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ "బీసీ ధర్మ దీక్ష" పేరుతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కఠోర దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సోదరులు, ప్రజలు సంఘీభావం...
    256 Views
  • ఏపీలో మత్స్యకారులకు 20 వేల సాయం
    *ఏపీలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం*    అమరావతి :   ఏపీలో సముద్రంలో చేపల వేటపై 61 రోజుల పాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ఏటా అమలు చేసే ఈ నిబంధన.. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అమల్లో ఉంటుంది. వేట లేని ఈ సమయంలో మత్స్య కారుల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సాయం అందించనుంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 17...
    303 Views
  • ఏపీలో 11 గంటల వరకే ఒంటిపూట బడులు
    *ఏపీలో '11 గంటల వరకే ఒంటిపూట బడులు'*    అమరావతి :   ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పనివేళలు మార్చాలని విద్యాశాఖను మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 43-45 డిగ్రీలకు చేరుతుండటంతో, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఉదయం 11 గంటల వరకే ఒంటిపూట బడులు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24...
    254 Views
  • అంబేద్కర్ జయంతి వేడుకలు: భవనం, విగ్రహ ఏర్పాటుపై పోరాటం కొనసాగింపు
    చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని నల్లూరుపల్లి గ్రామంలో ఆదివారం, 12 ఏప్రిల్ 2026న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ముందస్తు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూజలు చేసి, జెండా పతకాన్ని ఎగరవేశారు. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకరప్ప మాట్లాడుతూ, అంబేద్కర్ గారి భవనం, విగ్రహ ఏర్పాటు కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నామని, అది ఇంకా నెరవేరలేదని తెలిపారు. రెవెన్యూ...
    221 Views