Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Warm Welcome to @Kiran kumar !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Like
    1
    412 Views
  • పంట మార్పిడితో అధిక లాభాలు: ఏవో శ్యామసుందర్
    పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి, కలవరాయిలో మంగళవారం రైతన్న మీకోసం నిర్వహించారు. రైతులు పంట మార్పిడి చేసి అధిక లాభాలు ఉన్న వాణిజ్య పంటలను సాగు చేయాలన్నారు. ఉద్యాన పంటలు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని మామిడి, జీడీ, పామాయిల్ పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. #RAJESH 
    334 Views
  • రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
    బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతిలో ఆర్ అండ్ బీ ఎండీఆర్ చీఫ్ ఇంజినీర్ వివేకానందరెడ్డి, స్టేట్ హైవే చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. ముగడ జె. రంగరాయపురం రోడ్డకు, తెర్లాం మండలం గోపాలవలస-సతివాడ రోడ్లకు, మున్సిపాలిటీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. #RAJESH 
    324 Views
  • మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ గద్దె అనురాధ
    *గాంధీజీ స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ*   *విద్యార్థులతో కలిసి భోజనం చేసిన గద్దె అనురాధ*            ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మంగళవారం మధ్యాహ్నం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, కాలేశ్వరరావు మార్కెట్ సమీపంలోని గాంధీజీ మున్సిపల్ స్కూల్‌లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు....
    360 Views
  • మరో బి ఆర్ టి ఎస్ ఉద్యమం తప్పదు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్
    రాయచోటి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన పన్నెండవ పిఆర్సి కమిషన్ నియమించి 29% ఐ.ఆర్ ప్రకటించకపోతే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులతో కలిసి మరోసారి బి.ఆర్.టి.ఎస్ ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్ పేర్కొన్నారు యుటిఎఫ్ చేపట్టిన దశలవారి పోరాటంలో భాగంగా ఈరోజు రాయచోటి నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కరోజు...
    379 Views
  • Warm Welcome to @Thalakayala Nagashiva!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    443 Views
  • శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
    అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం జరిగిన శ్రీ ఎల్లమ్మ బోనాలు ఉత్సవాల్లో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టిటిడి పాలకమండలి మాజీ సభ్యుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు ఎం మధుకర్ నాయుడు ఆహ్వానం మేరకు ఆయన ఈ విందు కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులు కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక...
    347 Views
  • ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత
    *_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_ఇంధన కొరత_*   *_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు ఇంధన కొరత....._*   _పెట్రోల్ బంకుల వద్ద కు భారీగా క్యూ కడుతున్న వాహనదారులు....._   _స్టాక్ లేదని నో స్టాక్ పెట్టిన కంచికచర్ల లోని పెట్రోల్ బంక్ ల యాజమాన్యం....._   _పెట్రోల్ కోసమని ద్వీచక్ర వాహన దారులు ఊరి బయట ఉన్న బంక్ లకు బారులు తీరుతున్న పరిస్థితి....._   _పెట్రోల్...
    315 Views
  • జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం
    మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి చెరుకూరు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ ఎన్టిపిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ విలువిద్య ఛాంపియన్షిప్ పోటీలో మార్చి 26 నుండి ఏప్రిల్ 6 వరకు గుంటూరు జిల్లా నంబూరు లేని వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్నాయని మంత్రికి...
    332 Views