Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మనూర్ : తాగునీటి సమస్యకు చెక్
    మనూర్ మండలంలోని బెల్లాపూర్ గ్రామంలోని sc కాలనీలొ త్రాగు నీటి సమస్య పరిస్కారం కొరకు పట్లోళ్ల పాండురంగ రెడ్డి గారు ఎంపీ. సురేష్ శెట్కార్ గారి చోరువతో కొత్తగా బోరు బావి తవ్వించడం జరిగింది. దీనితో sc కాలనీలొ నెలకొన్న నీటి సమస్య దూరం కానుంది అని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలొ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎం. బస్వారాజ్. యాకుబ్, ఎవన్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు 
    311 Views
  • పేద ప్రజల ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం
    ప్రచురణార్థం.14/3/2026 విజయవాడ  పునరావాసం క్రింద సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వెనుక   జి +3 అపార్ట్మెంట్స్   పేద ప్రజల ఇళ్లకు అదానీ స్మార్ట్ మీటర్ల బిగించడం అన్యాయం    51-52- రెండు అపార్ట్మెంట్స్ లో బిగించిన స్మార్ట్ మేటర్ లను తీసివేసి పాత మీటర్లు బిగించాలని  కోరుతూ    సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఎక్సెల్ ప్లాంట్...
    336 Views
  • అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం
    *Press Release*   *అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం*   *46.85 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.2,670 కోట్ల జమ*   *ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందించి అండగా నిలిచాం*   *వ్యవసాయానికి అండగా త్వరలో ఏఐ అగ్రానమిస్ట్ సేవలు*   *గత పాలకులు తప్పులు చేసి గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకోవటం సిగ్గుచేటు*   *పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ మూడోవిడత నిధుల విడుదల కార్యక్రమంలో...
    327 Views
  • నేడు గిరిపుత్రుల సమక్షంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం
    నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం    జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.   #JanaSenaFormationDay  #JSPFormationday
    350 Views
  • ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు మంగళసూత్రాలు విరాళం బహుమతి అందజేత
    ప్రకటన  ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బంగారు సూత్రాలు విరాళం   ఇంద్రకీలాద్రిపై వెలసిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ మరియు శ్రీ మల్లేశ్వర స్వామి వారలకు భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. చింతలపూడి, మండవల్లి మండలం ఏలూరు జిల్లా చెందిన మేడపాటి వెంకట నాగిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం మరియు ఆలయ అభివృద్ధి నిమిత్తం భారీ విరాళాన్ని అందజేశారు....
    346 Views
  • గోసం రక్షణ గో సేవకు లక్ష రూపాయల విరాళం
    గో సంరక్షణ కోసం రూ. 1,00,000 అందజేత   శ్రీ పి. సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు (మాధవరావు, రేవంత్ సాయి చౌదరి, హేమంత్ సాయి చౌదరి, రామబాబు మరియు వరలక్ష్మి) గో సంరక్షణార్థం భారీ విరాళాన్ని అందజేశారు. దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణ (Go Samrakshana) పథకం కోసం వీరు రూ. 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) విరాళంగా సమర్పించారు.  మాధవరావు మరియు సుభాషిణి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి...
    322 Views
  • రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి పి.శంకరరావు అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పులకు భూరికార్డులను సరి చేసుకునేందుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.భూరికార్డుల్లో తప్పులను సరి చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు.
    #BOIENA RAJESH
    16 Views 1.1K Views