Bharat Aawaz
మదనపల్లె: భూ వివాదంపై సబ్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతుల ధర్నా.
మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన 39 మంది గిరిజన రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. చిప్పిలి పాల డైరీ సమీపంలోని 23 ఎకరాల భూమి తమకు నాలుగు దశాబ్దాలుగా సాగులో ఉందని, అమెరికాలో ఉంటున్న NRI చలపతి నాయుడు ఆ భూమిపై హక్కులు కోరుతూ తమను వేధిస్తున్నారని రైతులు ఆరోపించారు. సదరు వ్యక్తి ప్రభావంతో అధికారులు తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు, 1B, అడంగల్ వంటి రెవెన్యూ రికార్డులు...
330 Views