పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇస్తామని నమ్మించి, మట్టి, రాళ్లను ఇచ్చి రూ.15 లక్షలు దోచుకెళ్లిన ఘటన చౌడేపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన రాజేష్ అనే వ్యక్తిని జేసీబీ డ్రైవర్ పరిచయస్తులు మోసం చేశారు. కిలో బంగారం రూ.7 లక్షలకు ఇస్తామని చెప్పి, రూ.15 లక్షలు అడ్వాన్స్గా తీసుకుని, 2 కిలోల రాళ్లు, 3 కిలోల మట్టిని ఇచ్చి, సెల్ఫోన్తో సహా దుండగులు ఉడాయించారు....
పుంగనూరు మండలం భీమగానిపల్లి సమీపంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన రేణుక రాధ్యకు చెందిన నీలగిరి తోటలో మంటలు అంటుకున్నాయని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 వేల విలువైన నష్టం జరిగినట్లు అధికారి తెలిపారు# కొత్తూరు మురళి.
గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం లో ఐఓబి బ్యాంకులో రత్నమ్మ అనే మహిళ నగదు డ్రా చేస్తుండగా, లెక్కింపులో సాయం చేస్తానని ఒక వ్యక్తి ఆమెను మోసం చేశాడు. ఆమె నుంచి నగదు తీసుకుని, ఒక నోటు చినిగిపోయిందని కౌంటర్లో మార్చుకోవాలని చెప్పి, తిరిగి నగదు ఇచ్చినప్పుడు రూ. 19 వేలు తక్కువగా ఇచ్చాడు. అనుమానితులను సీసీ కెమెరాల సహాయంతో గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
పుంగనూరు మండలం, శాంతినగర్ సమీపంలో శుక్రవారం ఉదయం 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న కారు రోడ్డు దాటుతున్న ఐదేళ్ల మేఘమాల అనే చిన్నారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది#...
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహా సంప్రోక్షణ కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా మంగళహారతి అనంతరం నిర్వాహకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వెంకటేశ్వర...
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన 35 ఏళ్ల భవాని అనే వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మాలేపాడు గ్రామానికి చెందిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో ఆమె ప్రాణాపాయం నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు. తాలూకా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
గూగుల్ రాకతో విశాఖ ఏఐ డేటా హబ్గా ఎదుగుతుందని వెల్లడి
క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు తయారు చేసేలా ఏపీలో ఎకోసిస్టం
ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళతామని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన దార్శనికతను ఆవిష్కరించారు. సమీప భవిష్యత్తులోనే అమరావతి 'క్వాంటం వ్యాలీ'గా, విశాఖపట్నం 'ఏఐ డేటా హబ్'గా...
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7 కీలక ఒప్పందం ఆంధ్ర.
Chandrababu Naidu Attends AI Impact Summit in Delhi Secures 7 Key Agreements
ఢిల్లీ ఏఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీని ఏఐ-క్వాంటం హబ్గా మార్చే దిశగా ప్రణాళికలు
ఐబీఎం, ఐఐటీ మద్రాస్ సహా ఏడు ప్రపంచ స్థాయి సంస్థలతో కీలక ఒప్పందాలు
లక్షల...
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7 కీలక ఒప్పందం ఆంధ్ర.
Chandrababu Naidu Attends AI Impact Summit in Delhi Secures 7 Key Agreements
ఢిల్లీ ఏఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీని ఏఐ-క్వాంటం హబ్గా మార్చే దిశగా ప్రణాళికలు
ఐబీఎం, ఐఐటీ మద్రాస్ సహా ఏడు ప్రపంచ స్థాయి సంస్థలతో కీలక ఒప్పందాలు
లక్షల...