Bharat Aawaz
చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకారం
చీరాల: చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై చీరాలకు వచ్చిన ఆయన అధికారికంగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఎస్సై పి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, చీరాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు...
315 Views