Bharat Aawaz
Ambati Rambabu: చంద్రబాబుపై వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్.
జైల్లో మామ అంబటిని కలిసిన అల్లుడు ఉపేష్ ఆవేశంలో అంబటి నోరు జారారని వ్యాఖ్య   అంబటికి సినిమా చూపిస్తామని పెమ్మసాని అనడం కరెక్ట్ కాదన్న ఉపేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు పశ్చాత్తాపం చెందుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ తెలిపారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అంబటిని...
301 Views