Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Warm Welcome to BhesetiLovaraju!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    589 Views
  • Warm Welcome to Sadaq!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Like
    1
    452 Views
  • తండ్రి వియోగం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: (భారత్ అవాజ్ ప్రతినిధి) తండ్రి మరణం కలిగించిన తీరని లోటు, మానసికవేదన ఒక యువకుని ప్రాణాలను బలితీసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ లో గురువారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.    బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ లో నివాసముండే ఎస్. బాబుఅచ్చన్న (33) గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తడితో బాధపడుతున్నాడు. 2021 అక్టోబర్ లో తన తండ్రి...
    308 Views
  • పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
    పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశాలకు అధికారులు గైర్హాజరు కావడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరుకాని అధికారులపై ఎమ్మార్వో తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిర్లక్ష్యం వల్ల తమ కష్టాలు, సమస్యలు అధికారులకు చేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం...
    520 Views
  • పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.
    చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ పూజలను తొక్కిన ఒకటవ తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనతో భయపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడం నిలిపివేశారు. అయితే, మూఢనమ్మకాలను నమ్మవద్దని, విద్యార్థులను పాఠశాలకు పంపాలని విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు అవగాహన...
    337 Views