Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు బొలెరో వాహనం ఢీకొని చిన్నారి పరిస్థితి విషమం
    పుంగనూరు మండలం, సుగాలి మిట్ట అంగన్వాడి కేంద్రం వద్ద బుధవారం ఒక చిన్నారి ఆడుకుంటూ రోడ్డుపైకి రాగా, మదనపల్లి వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే చిన్నారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కోలార్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది#...
    301 Views
  • పుంగనూరు: నాటు బాంబు కొరికి పాడి ఆవుకు త్రీవ గాయాలు.
    పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ, భూటక పల్లె సమీప అటవీ ప్రాంతంలో రైతు ఆర్. వెంకటరమణా కు చెందిన పాడి ఆవు బుధవారం మేత మేస్తుండగా అటవీ జంతువులు వేట కోసం ఏర్పాటుచేసిన నాటు బాంబు కొరికి పాడి ఆవు త్రివంగా గాయపడింది. అటవి జంతువుల వేట కోసం నాటు బాంబు పెడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.
    394 Views
  • పుంగనూరు: రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.
    పుంగనూరు నియోజకవర్గ మండలాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం చలిని తట్టుకోలేక గ్రామస్తులు చలిమంటలు వేసుకున్నారు. తాము ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి వాతావరణాన్ని చూడలేదని, ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు మంచు కురుస్తుందో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొందని ప్రజలు తెలిపారు# కొత్తూరు మురళి.
    280 Views
  • పుంగనూరు నియోజకవర్గం : గడ్డి మందు తాగిన యువకుడు మృతి
    పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25) మనస్థాపం చెంది బుధవారం గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బెంగుళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషయమించడంతో సతీష్ మృతి చెందాడు. మృతదేహాన్ని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘటన గురువారం...
    303 Views
  • పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన
    సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల వ్యాధుల నివారణ, పిడుదుల నివారణకు పిచికారి, గర్భాశయ వ్యాధులు, దూడలకు నట్టల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శ్రీనివాసుల నాయుడు, మండల పశువైద్యాధికారి, ప్రజలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    332 Views
  • 104 వైద్య బృందం ఆగస్తిగానిపల్లిలో వైద్య పరీక్షలు, మాత్రల పంపిణీ
    చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ, ఆగస్తిగానిపల్లిలో 104 ద్వార వైద్య పరీక్షలు, మరియు మాత్రలు పంపిణీ చేశారు. వైద్యధికారి సోనియా మేడం మలేరియా జ్వరాలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. 104 ద్వారా షుగర్, బీపీ, అనేక వ్యాధులకు వైద్యం అందిస్తామని, నడవలేని వారికి ఇంటి వద్దకే వచ్చి వైద్యం అందిస్తామని వెల్లడించారు# కొత్తూరు మురళి.
    331 Views
  • Ajit Pawar: అజిత్ పవార్ అంత్యక్రియల్లో నారా లోకేశ్.
    బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు నివాళి అర్పించిన నారా లోకేశ్ అంత్యక్రియలకు హాజరైన అనగాని, కృష్ణదేవరాయలు, మాగుంట మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతికకాయాన్ని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులు అర్పించారు. బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. దివంగత అజిత్ పవార్ కు నివాళులర్పించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని...
    297 Views