Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Chandrababu: రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష.
    పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు రైలు కనెక్టివిటీపై ప్రధానంగా చర్చ రాయలసీమ నుంచి కోస్తాకు మెరుగైన రైలు మార్గాలపై దృష్టి హై స్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటు ప్రతిపాదనపై సమావేశంలో సమీక్ష విజయవాడ, విశాఖ వంటి జంక్షన్లలో రద్దీ తగ్గించడంపై చర్చ ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా...
    307 Views
  • Jagan Mohan Reddy: చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్.
    Jagan Mohan Reddy: చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్ 28-01-2026 Wed 17:17 | Andhra Jagan Mohan Reddy Slams Chandrababu Naidu Government   రెండేళ్ల చంద్రబాబు పాలన 'జంగల్ రాజ్'లా ఉందని జగన్ విమర్శ మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నా చర్యలు శూన్యమని వ్యాఖ్య  సంక్రాంతి పండుగను జూదం, అశ్లీల నృత్యాలతో...
    284 Views
  • Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి.
      Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి 28-01-2026 Wed 16:46 | Andhra Madhavireddy Alleges Misuse of Public Funds for Jagans Survey Stones   గత వైకాపా ప్రభుత్వం రూ.700 కోట్లను దోచుకుందని ఆరోపణ వైసీపీ నాయకులు క్రెడిట్ చోరీ అంటూ గగ్గోలు పెడుతున్నారని విమర్శ పేటీఎం బ్యాచ్‌తో తప్పుదారి పట్టిస్తున్నారని మండిపాటు...
    306 Views
  • నాటు సారా, నకిలీ మద్యం నియంత్రణపై కఠిన చర్యలు: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన రెవెన్యూ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారిక బిల్లులు లేకుండా వాహనాల అమ్మకాలు జరగరాదని, రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుకింగ్పై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం అందించే శాఖలు రెవెన్యూ...
    283 Views
  • మదనపల్లి బీటీ కళాశాల భూమి కబ్జా గుట్టురట్టు.
    మదనపల్లె బీటీ కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించిన వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కళాశాల ప్రాంగణాన్ని ఎస్పీ ప్రధాన కార్యాలయానికి అప్పగించిన తర్వాత, పోలీస్ ఉన్నతాధికారులు పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను తొలగించి భూమిని చదును చేశారు. ప్రహరీ నిర్మాణానికి సర్వే చేపట్టగా సుమారు 45 మీటర్ల మేర భూమి అక్రమ కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఈ...
    274 Views
  • దీన్ని మీద జంగంపల్లిలో భూ వివాదం.
    మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు భూమిలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం చింతచెట్లను తొలగించగా, నారాయణే చెట్లను నరికించాడని ఆరోపిస్తూ రవిబాబు వర్గం నారాయణ వర్గంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై...
    361 Views
  • నిమ్మనపల్లి: ఆస్తిలో వాటా అడిగిన అక్కపై తమ్ముడు కర్రతో దాడి.
    ఆస్తిలో వాటా అడిగినందుకు అక్కపై తమ్ముడు కర్రతో దాడి చేసిన ఘటన బుధవారం నిమ్మనపల్లిలో చోటు చేసుకుంది. గార బురుజు వడ్డీపల్లికి చెందిన రెడ్డమ్మ (56) తన తండ్రి నుంచి వచ్చిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో వాటా అడగడంతో, ఆ భూమిని సాగు చేసుకుంటున్న తమ్ముడు మంజునాథ ఆగ్రహించి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, నిమ్మనపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
    317 Views
  • మదనపల్లిలో కరెంట్ షాక్: రైతుకు తీవ్ర గాయాలు.
    మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి కరెంట్ షాక్ ఘటన చోటుచేసుకుంది. కోటవారిపల్లికి చెందిన పాండు (45) అనే రైతు పొలం వద్ద మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
    288 Views
  • పుంగునూరు: మేలుపట్లలో ఘనంగా పశువుల పండుగ, రైతుల ప్రత్యేక పూజలు.
    Tv txపుంగనూరు సమీపంలోని మేలుపట్ల గ్రామంలో బుధవారం రైతులు పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పశువులను రంగురంగుల దండలు, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో పశువులను ఊరేగించారు. సాయంత్రం కాటంరాజు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి చిట్లకుప్పలు కాల్చారు# కొత్తూరు మురళి.
    301 Views
  • పుంగనూరు:పుంగనూరు రూరల్ సిఐగా సాయిప్రసాద్ గారు.
    పుంగనూరు రూరల్ సీఐగా సాయి ప్రసాద్ చౌడేపల్లిలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సదుం ఎస్ఐగా పనిచేసిన ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం, చౌడేపల్లె ఎస్సై నాగేశ్వరరావు, ఇతర సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. ఇంతకు ముందు ఈ స్థానంలో రాంభూపాల్ విధులు నిర్వహించారు# కొత్తూరు మురళి.
    296 Views