Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నేరాలు మాని మారకపోతే పీడీ యాక్ట్ తప్పదు: రౌడీషీటర్లకు హెచ్చరిక.|
    హైదరాబాద్ : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి IPS స్పష్టం చేశారు. అంబర్ పేట లోని డిసిపి కార్యాలయ ఆవరణలో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని యాక్టివ్ మరియు ఇన్ యాక్టివ్ ఆ రౌడీషీటర్లకు ఆమె కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. సమాజంలో అశాంతిని సృష్టించేందుకు...
    334 Views
  • కత్తిపూడిలో డ్రైవర్లు నిర్లక్ష్యం.. రెండు లారీలు ఢీకొనడంతో సంబవించిన ప్రమాదం.. మంటల్లో క్లీనర్ మృతి..
    కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారు రావికంపాడు వెళ్ళు జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున కంటైనర్ వాహనం, వేరేవాహనం ఢీకొన్న సంఘటనలో భారీ అగ్నీకీలలు వ్యాపించాయి. చేపల మేతతో వెళ్తున్న లారీని కంటైనర్ డీకొట్టడంతో ఇంజెన్లు నుండి మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించడం జరిగింది, డ్రైవర్స్ ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు..   కంటైనర్ క్లీనర్ అగ్నికీలలుకు సజీవ దహనం అయ్యారు.. హైవే రెస్క్యూ...
    862 Views
  • మదనపల్లి మండలంలో మహిళా ఆత్మహత్య
    గురువారం ఉదయం మదనపల్లి మండలంలోని కొత్తవారిపల్లి గ్రామంలో ప్రేమకుమారి (45) అనే మహిళ జీవితంపై విరక్తితో తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె పిల్లలు ఏడుస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లేట్ శ్యాంసన్ భార్య అయిన...
    291 Views
  • అన్నమయ్య జిల్లాలో టమోటా ధరల పతనం.
    అన్నమయ్య జిల్లాలో టమోటా ధరలు పతనమయ్యాయి. జిల్లా కేంద్రమైన మదనపల్లె టమోటా మార్కెట్‌కు బుధవారం కేవలం 57 మెట్రిక్ టన్నుల టమోటాలు మాత్రమే చేరాయి. ఇంత తక్కువ సరుకు రావడం ఇదే తొలిసారి. అయినప్పటికీ, వ్యాపారులు 10 కిలోల మొదటి రకం టమోటాలను రూ. 150కు, రెండో రకం రూ. 140కు, మూడో రకం రూ. 130కే కొనుగోలు చేయడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరల పతనం వెనుక కారణాలు తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
    278 Views