మంచిర్యాల: ప్రజల ప్రయాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశించారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ గుడిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్...