“నాయకుల చేతుల్లో ఎకరాలు పెరుగుతున్నాయి.. సామాన్యుడి చేతుల్లో మాత్రం EMIలు ఎందుకు పెరుగుతున్నాయి?” శ్రీను రావు పొన్నాల
తెలంగాణలో సామాన్యుడి బతుకు ఎప్పుడు మారుతుంది? ‎హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా, సామాన్య ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు ఎంతవరకు వచ్చిందనే ప్రశ్నను శ్రీను రావు పొన్నాల లేవనెత్తారు. ప్రభుత్వాలు మారుతున్నాయి..పార్టీలు మారుతున్నాయి.. నాయకులు మారుతున్నారు.. కానీ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‎నాయకులు అసెంబ్లీలో...
0 Comments 0 Shares 42 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com