Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Predictive Patrols: Flawed Data Over-Polices Poor Areas
    Predictive policing software utilizes historical arrest data to forecast where future crimes are likely to occur, creating a dangerous feedback loop. Tech investigations demonstrate that feeding historically biased policing records into automated algorithms results in continuous over-policing and harassment of impoverished, working-class neighborhoods. The Bharat Media Association highlights...
    229 Views
  • Reverse-Engineering AI: Newsrooms Auditing Black Boxes
    When tech companies refuse to reveal their source code under trade-secret protections, data journalists use innovative auditing methods to reverse-engineer automated platforms. By building automated test accounts, feeding synthetic data inputs, and measuring differential outputs, investigative desks can scientifically map hidden algorithmic biases. The Bharat Media Association champions this...
    399 Views
  • మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్‌ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని చెప్పారు.

    ✅ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2 కి వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని చెప్పారు.

    ✅ భూసేకరణ ప్రక్రియలో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని అన్నారు. ఇందులో న్యాయపరమైన ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు.

    ✅ మూసీ రివర్‌ఫ్రంట్‌లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని, అలాగే టీడీఆర్‌లు జారీ చేసే విషయంలో కూడా ప్రతి వారం సమీక్షించాలని చెప్పారు.

    ✅ గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. అలాగే, కొత్వాల్‌గూడ బర్డ్స్ పార్క్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు.

    ✅ ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ, జేఎండీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    160 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఘనంగా వన మహోత్సవం - 2026
    కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వన మహోత్సవం - 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మన మొక్కలు - మన భవిష్యత్తు మరియు మొక్కలు నాటుదాం - ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టుదాం అనే నినాదాలతో ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్ లతో...
    465 Views
  • ఆసిఫాబాద్ మండలంలోని చిలాటిగూడ జీపీలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    🎤ఆసిఫాబాద్ ఆగస్టు 25 (భారత్ ఆవాజ్): ఆసిఫాబాద్ మండలంలోని చిలాటిగూడ గ్రామపంచాయతీ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ఏకంకర్ వినోద్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి...
    445 Views
  • మల్కాజ్‌గిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే భేటీ.|
    ● పెండింగ్‌ పనులు, మౌలిక వసతులపై విస్తృత చర్చ ● 22-ఏ జాబితాలోని నివాస ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక ప్రస్తావన ● రహదారులు, రిజర్వాయర్, ఫైర్‌స్టేషన్‌ సహా పలు అంశాలపై వినతిపత్రాలు మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 25: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్...
    220 Views
  • దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
    భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు..  ఉపసర్పంచ్ మాటేటి రవి మరియు వార్డ్ మెంబర్లు పంచాయతీ కార్యదర్శి యాదగిరి గారు కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్మార్ట్...
    410 Views
  • ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పవిత్రమైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా, ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు.

    ❇️ మహమ్మద్ ప్రపంచానికి ప్రేమ, దయ, కరుణ, సహనం, సోదరభావం వంటి గొప్ప విలువలు బోధించారని, ఆయన సందేశం అందరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. హజ్రత్ మహమ్మద్ జీవితం నుండి స్ఫూర్తిని పొందుతూ, పరస్పర సామరస్యంతో జీవిస్తూ దేశ పురోగతి కోసం నిరంతరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

    ❇️ మిలాద్-ఉన్-నబీ పర్వదినం అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు.
    175 Views
  • ఓనం పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

    కేరళం సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను ప్రతిబింబించే ఓనం వేడుకలు.. కళారూపాలు, ఆచార సంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ప్రకృతికి కృతజ్ఞత, సోదరభావం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులతో కలిసి ఆనందాన్ని పంచుకునే స్ఫూర్తిని ఓనం చాటుతుందని అన్నారు.

    ఓనం పర్వదినం ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని.. ఐక్యత, సోదరభావనను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
    168 Views
  • ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు! కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్
    అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన కుత్బుల్లాపూర్ భూములను వెంటనే తొలగించాలి. ‎ ‎సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. తప్పు చేసిన వారిని శిక్షించాలి: తన్నీరు హరీష్ రావు... ‎ ‎22-A బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ ‎ ‎కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భూములను అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ...
    411 Views