Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఏపీలో మళ్లీ కరోనా కలకలం... నలుగురి మృతి.
    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.   వివరాల్లోకి వెళితే, జూన్ 26వ తేదీ నుంచి జులై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులను కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు...
    184 Views
  • రాజాంలో స్నేక్ క్యాచర్ ని కాటేసిన పాము
    రాజాంలోని తెలగా వీధిలో గురువారం రాత్రి పామును పడుతుండగా స్నేక్ క్యాచర్ గ్రంధి అప్పారావు పాము కాటుకు గురయ్యాడు. నాగుపాముని పట్టుకొనే క్రమంలో అతని చేయి వేలు మధ్యలో కాటు వేసిందని స్థానికులు తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి వెంటనే తరలించి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు. అప్పారావు ఇప్పటివరకు సుమారు 150 ప్రమాదకరమైన పాములను పట్టి సురక్షిత ప్రాంతాలలో వదిలినట్లు స్థానికులు చెబుతున్నారు....
    283 Views
  • బాబోయ్ ఏనుగులు గుంపు మళ్లీ వచ్చేసింది
    మన్యం జిల్లా రైతులు ప్రజలను గడగడలాడించిన ఏనుగులు గుంపు విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంతాలకు వచ్చేశాయి. 8 ఏనుగుల గుంపు గురువారం సాయంత్రం కలవరాయి మీదుగా ముత్తావలస కమ్మ వలస పరిసర ప్రాంతాలకు చేరుకున్నాయి. పంట పొలాలు, కల్లాలలో ఏనుగులు సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొండదేవుపల్లి, శివడవలస, కమ్మవలస ప్రాంతాలలో ఏనుగులు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. #Boiena Rajesh
    479 Views
  • తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి
    ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం కృష్ణాపురంలో శుక్రవారం చెత్త సేకరణపై మహిళలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయకపోతే పిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. #Boiena Rajesh
    269 Views
  • జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి
    సాలూరు (M) ఎగువమెండంగికు చెందిన గిరిజన విద్యార్థి జయంత్ జ్వరంతో అస్వస్థతకు గురై గురువారం మృతి చెందాడు. విద్యార్థి తండ్రి దనేల్ తెలిపిన వివరాల మేరకు.. 3 రోజులుగా జ్వరంతో బాధపడుతూ కాళ్లు చేతులు కదపలేని స్థితికి చేరుకున్నాడని, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడన్నారు. ఇటీవల 10 ఫలితాలలో 503 మార్కులు సాధించాడన్నారు.మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థికి ఇలా జరగడంతో అందరూ కన్నీరుమున్నీరుగా...
    261 Views
  • స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు
    స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు. కొండపి మండలం నేతివారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు మరియు స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి...
    215 Views
  • లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం... కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
    లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం... కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు సీఐ, కందుకూరు టౌన్ ఎస్సై, కందుకూరు రూరల్ ఎస్సై సంయుక్తంగా కందుకూరు పట్టణ, గ్రామీణ పరిధిలోని లాడ్జీల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ అందించారు. ఈ సందర్భంగా లాడ్జీల్లో బస చేసే వారి గుర్తింపు...
    241 Views
  • కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు మీడియాతో
    కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ.కడప జిల్లాపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది సోలార్ ప్లాంట్ , స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం దాల్మియా సిమెంట్ రెండవ ప్లాంట్ పనులు ప్రారంభం వలన కడప యువతకు భరోసా ఇచ్చారు.2019-24 మద్య కడప జిల్లాకు పెట్టుబడులే లేవు.కడప బిడ్డనని జగన్ కడప వాసులతో గుంపగుత్తగా ఓట్లు...
    274 Views
  • సర్,రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో
    సర్,రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో మార్కాపురం కలెక్టరేట్ లో జరుగుతున్న ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారు,జాయింట్ కలెక్టర్ శ్రీ పి. శ్రీనివాసులు గారు.
    246 Views
  • జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ
    జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారి ప్రత్యేక చొరవతో రాయవరం KGBV పాఠశాల ఆవరణకు కొత్త శోభ వచ్చింది.ఇటీవల పాఠశాల పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ క్వారీలు,చెట్లతో అద్వాన్నంగా ఉన్న సమస్యను పాఠశాల సిబ్బంది కలెక్టర్ దృష్టి కి తీసుకువచ్చారు.పాఠశాల లో ఉన్న క్వారీలను పరిసరాల ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు...
    191 Views