లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం... కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం... కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు సీఐ, కందుకూరు టౌన్ ఎస్సై, కందుకూరు రూరల్ ఎస్సై సంయుక్తంగా కందుకూరు పట్టణ, గ్రామీణ పరిధిలోని లాడ్జీల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ అందించారు. ఈ సందర్భంగా లాడ్జీల్లో బస చేసే వారి గుర్తింపు...
0 Comments 0 Shares 38 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com