పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ అనాథాశరణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు ముఖ్య అతిథిగా హాజరై అనాథాశరణాలయాన్ని ప్రారంభించారు.
సమాజ సేవా దృక్పథంతో శ్రీ కరుమంచి జీవరత్నం గారు, శ్రీమతి కరుమంచి రత్న కుమారి గారు స్థాపించిన ఈ సేవా సంస్థ...