Bharat Aawaz
తేది :16.6.2026 కొత్తూరు గ్రామం వెలుగొండ ప్రాజెక్ట్ ====
తేది :16.6.2026. కొత్తూరు గ్రామం.వెలుగొండ ప్రాజెక్ట్ =======  ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగస్టు చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి తీరతాం- మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు.  ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ ను మరియు ఫీడర్ కెనాల్ ను రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, మార్కాపురం జిల్లా...
231 Views