Sub registers get promotion to register.

0
196

ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*

 

రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో

18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి లభించింది. వీరికి పోస్టింగులు ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. 

▪️ఎం.పార్వతి (పార్వతీ పురం మన్యం జిల్లా)

▪️బి.అశోక్ (నంద్యాల జిల్లా)

▪️పి. శ్రీనివాసరావు (బాపట్ల)

▪️పీవీవీ దుర్గాప్రసాద్ (ఎన్టీఆర్)

▪️జి. శ్రీరామ్కుమార్ (తిరుపతి)

▪️జి.శివయ్య (పశ్చిమగోదావరి)

▪️సి. కుమారస్వామిరెడ్డి (శ్రీకాకుళం)

▪️బి. విజయ భాస్కర్ (చిత్తూరు)

▪️ఎం.సూర్యనారాయణ (ఏఐజీ- ఐజీ కార్యాలయం)

▪️ఎం.రవిజోసెఫ్ (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు)

▪️ఎస్కే ప్రవీణ్ బాబు (కర్నూలు ఎంవి & ఏ)

▪️బి. ప్రసన్న లక్ష్మి (ఏఐజీ-ఐజీ కార్యాలయం)

▪️పీవీ రమా పతిరావు (ఏలూరు)

▪️సీహెచ్ నరసింహమూర్తి (అల్లూరి సీతారామరాజు)

▪️కె.ప్రసాదరావు (కాకినాడ) వై.

▪️బఝారి (కర్నూలు)

▪️కె.జగన్మోహన్రావు (తూర్పుగోదావరి)

▪️ఎస్.మోహనరావు (విజయనగరం) లను జిల్లా రిజిస్ట్రార్లుగా నియమించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె వన్‌టౌన్ ఎస్సైగా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ.
మదనపల్లె ఒకటవ పట్టణ రెండో ఎస్సైగా సి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో అన్సర్ బాష...
By Pagadala Venkateswar 2026-04-08 13:57:01 0 178
Andhra Pradesh
పుంగనూరు ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సురేష్ కుమార్ బాధ్యతలు
పుంగనూరు ప్రభుత్వ ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సి. సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు...
By Kothuru Murali 2026-06-04 14:33:52 0 129
Andhra Pradesh
YSRCP: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి: పార్లమెంటు వద్ద వైసీపీ ఎంపీల నిరసన.
ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీలు ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని నినాదాలు...
By Pagadala Venkateswar 2026-02-03 07:12:41 0 338
Andhra Pradesh
రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసిపి మహాపరాధం చేసింది
రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది   • సిట్ నివేదికలో...
By Chennaiah Kati 2026-02-04 09:59:13 0 242
Gujarat
Gujarat Strengthens Women Empowerment Initiatives 2026
Gujarat continues to advance women’s empowerment through initiatives focused on education,...
By Fathima Safa 2026-07-06 07:19:24 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com