బాలికపై హత్యాచారం కేసు నిందితుడు ఆత్మహత్య!
Posted 2026-02-18 06:44:08
0
179
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం రేపిన బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ మృతిచెందాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లెకు తరలిస్తున్నారు. నిన్న హత్యాచారం అనంతరం నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Maharashtra Expands Transport and Connectivity Network
Maharashtra continues to strengthen its transport and connectivity infrastructure through major...
Kalaivanan S., IPS: Advancing Excellence in Policing
The Journey begins
"The strength of a police force is measured by the confidence...
కేంద్ర కేబినెట్ భేటీ
*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు*
*ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*...
Uttarakhand Expands Healthcare Infrastructure Access
Uttarakhand has prioritized the expansion of healthcare infrastructure to improve medical...
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల...