పుంగనూరు నియోజకవర్గం:సదుం మండలంలో పేకాట రాయుళ్ల అరెస్ట్

0
180

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. సోమవారం రాత్రి సదుం ఎస్సై విష్ణునారాయణ తెలిపిన వివరాల ప్రకారం, తుమ్మగుంటపల్లె సమీపంలో జరిగిన ఈ దాడిలో ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. మరికొంతమంది పారిపోయినట్లు ఎస్సై వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 46,500 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
చౌడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె-పలమనేరు మార్గంలో శనివారం చిట్టిరెడ్డి పల్లె సమీపంలో రోడ్డు...
By Kothuru Murali 2026-05-23 14:19:15 0 218
Andhra Pradesh
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం...
By Chennaiah Kati 2026-06-28 07:21:22 0 121
SURAKSHA
C. Narayana Reddy IAS: Visionary Public Leader
Driving Transparent Administration, Inclusive Development, and Citizen-Centric Governance Across...
By Lokeshwari Panthadi 2026-07-14 11:55:22 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com