మదనపల్లి: బాలిక అదృశ్యం – తల్లిదండ్రుల ఫిర్యాదు.

0
214

మదనపల్లిలో సోమవారం ఏడేళ్ల బాలిక రుచిక ప్రియా అదృశ్యమైంది. నీరుగట్టుపల్లిలో నివాసం ఉంటున్న గోపీనాథ్ కుమార్తె ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లి కనిపించకుండా పోయింది. బాలిక తల్లిదండ్రులు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ మహమ్మద్ రఫీ పోలీసులను అప్రమత్తం చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో అతిగా మద్యం సేవించి యువకుడు మృతి.
మదనపల్లెలో అతిగా మద్యం సేవించిన సాయి (28) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. వేంపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-06-22 06:36:58 0 115
Andhra Pradesh
చిన్నగంజాం సముద్ర తీరంలో ఇద్దరి యువకుల గల్లంతు
చిన్నగంజం మండలంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నలుగురు యువకులు పల్లెపాలెం సముద్ర తీరానికి...
By Gadiyapudi Narendra 2026-02-05 13:47:41 0 252
SURAKSHA
Bengaluru Police Plant Trees With School Children
: Bengaluru Police today partnered with school children for a tree plantation drive on...
By Kalaga Sailaja 2026-07-06 07:02:15 0 144
Telangana
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలువురి రౌడీషీటర్ల బైండోవర్.|
హైదరాబాద్: జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్....
By Sidhu Maroju 2025-10-27 15:38:21 0 311
Telangana
శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ.|
హైదరాబాద్ : రెండేళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ కుంభమేళా.   ఈనెల 28 నుండి...
By Sidhu Maroju 2026-01-05 12:43:17 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com