చిల్లపల్లి శ్రీనివాస్ జన్మదినం: అన్నదానం చేసిన జనసేన నాయకులు.
Posted 2026-02-11 11:22:30
0
193
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నీరుగుట్టువారిపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మెన్, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ బీసీ నాయకులు బండి మనోహర్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన అడపా సురేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. అన్నదాన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్‌తో పాటు నరేంద్ర, చిట్టి, శివ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా
తర్లుపాడు మండలం
10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి.
ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి
27-04-2026 Mon 17:13 |...
Kollu Ravindra: బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు: కొల్లు రవీంద్ర.
ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో జగన్ చూపించారన్న కొల్లు రవీంద్ర
జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని...
Power of Investigative Journalism
Investigative journalism goes beyond daily news to uncover systemic corruption, abuse of power,...
కూకట్‌పల్లిలో కెపిహెచ్‌బీ ఐరిస్ బిల్డింగ్‌లో ఘనంగా “షీ డిజైనర్ స్టూడియో” ప్రారంభోత్సవం
కూకట్‌పల్లి:
మహిళల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫ్యాషన్ దుస్తులు, డిజైనర్ వేర్...