సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...

0
653

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల వద్ద ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద క్యూలైన్లో వివాదం చోటుచేసుకుంది...

ప్రసాదం కొనుగోలు చేసే భక్తులు , ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అది తీవ్ర వివాదంగా కొనసాగింది.. ప్రసాదం తీసుకునేందుకు విచ్చేసిన

భక్తులు వారిలో వారు దాడి చేసుకోవడంతో అక్కడ ఉన్న దేవస్థానం సిబ్బంది వారిని నియంత్రించడంలో విఫలం అయ్యారు..

క్యూలైన్ నియంత్రించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ గొడవ ఎక్కువ సమయం కొనసాగినట్లుగా తెలుస్తుంది... భక్తులు రద్దిగా ఉండే రోజుల్లో కూడా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేయక పోవడంతో ఈ వివాదాలకు దారితీసిందని, అన్నవరం దేవస్థానంలో వరుసగా పలు వివాద సంఘటనలు చోటు చేసుకుంటున్న నిర్లక్ష్యం వహిస్తున్న ఆలయ EO ను వెంటనే సస్పెండ్ చేయాలని పలువురు భక్తులు డిమాండ్ చేసారు... #dadala babji

Search
Categories
Read More
Andhra Pradesh
లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం
కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము...
By John Baji 2025-12-31 01:43:22 0 202
Andhra Pradesh
శ్రీకాకుళం: జిల్లా అదనపు న్యాయమూర్తిని కలిసిన బార్ అసోసియేషన్ కార్యవర్గం
శ్రీకాకుళం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం జిల్లా ఒకటవ అదనపు న్యాయమూర్తి...
By Manda Ramkumar 2026-03-28 12:37:36 0 539
Sikkim
A Historic Seat on the Brahmaputra Board Secure
In a significant administrative breakthrough for the state’s water security, Sikkim has...
By Dunna Jessicaruth 2026-05-20 09:56:13 0 220
Andhra Pradesh
హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో మంత్రి లోకేష్ ముఖాముఖి
*రాజమహేంద్రవరం : ‘హలో లోకేష్’ పేరుతో విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి.*...
By Rajini Kumari 2025-12-20 09:40:43 0 221
Andhra Pradesh
వందమంది మహిళలకు డ్వాక్రా సంఘాలకు కుట్టు మిషన్లు అందజేసిన గద్దె రామ్మోహన్
*మహిళా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనలు* *డ్వాక్రాసంఘాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-03-13 12:39:45 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com