అమ్మవారిని దర్శించుకున్న నీట్ ఆయోగ్ బివిఆర్ సుబ్రహ్మణ్యం
Posted 2026-02-05 07:36:56
0
197
నీతి ఆయోగ్ (NITI Aayog) సీఈఓ శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆయన వెంట ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా ఉన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి (E.O) మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ శీనానాయక్ గారు దర్శనానికి సంబంధించి ఘనమైన ఏర్పాట్లు చేశారు.
సీఈఓ శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
వేదాశీర్వచనం: దర్శనానంతరం వేద పండితులు ఆయనకు అమ్మవారి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, అమ్మవారి ఫోటో మరియు ప్రసాదాలను అందజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"Agentic AI" Transforms the Retail Experience
Online shopping is shifting from passive scrolling to highly personalized curation with the rise...
శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ- పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం నియోజకవర్గం...
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నె తండాకు చెందిన మల్లేష్ నాయక్ (33)...
సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో...
చేవేళ్ల నియోజకవర్గం TRS పార్టీ సహాయ కార్యదర్శి గా ఏనుగుల సంజీవ రెడ్డి
చేవేళ్ల నియోజకవర్గం TRS పార్టీ సహాయ కార్యదర్శి గా ఏనుగుల సంజీవ రెడ్డి కి నియామక పత్రం అదజేసిన TRS...