గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
Posted 2026-02-03 12:45:43
0
205
అన్నమయ్య జిల్లాలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను బి.కొత్తకోట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మదనపల్లి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం, పీటీఎంలోని మల్లెలగ్రామం, పెద్దమేకలపల్లికి చెందిన వెంకటరమణరెడ్డి పొలంలో పండించే గంజాయిని కొత్తకోట సురేంద్ర (డిమ్మర్), అఫ్రీద్, పురుషోత్తం, ఆదిల్ ముఠాగా ఏర్పడి విక్రయించేవారు. వీరి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుధాకర్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి మరో 48 గంటల దాటాకే చెప్తామన్న డాక్టర్లు...
భారత్ అవాజ్ న్యూస్:-27 జూలై రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి...
మద్యం మత్తులో తమిళనాడు వ్యక్తి దారుణ హత్య.
అన్నమయ్య జిల్లా బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో గాంధీ అనే తమిళనాడు వ్యక్తి...
అవగాహనతోనే అగ్నిప్రమాదాలు నివారణ
అవగాహనతోనే అగ్నిప్రమాదాలను నివారించవచ్చునని అగ్నిమాపక అధికారి టిఎస్ఎస్ జనార్దనరావు అన్నారు....
Shri P. Lalchhuanga, IAS: Leadership, Governance, and Public Service in Mizoram
An experienced AGMUT cadre IAS officer whose distinguished career reflects a steadfast commitment...
కరీంనగర్ బస్టాండ్ ఏరియాలో శ్రీ చైతన్య స్పోర్ట్స్ డిఫెన్స్అకాడమీ, యంగ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ మాదకద్రవ్యాలవ్యతిరేక దినోత్సవ ర్యాలీ.
కరీంనగర్ న్యూస్
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన...