పెండింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలి– కలెక్టర్ ఆదేశాలు.

0
187

మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో, నాణ్యతతో పరిష్కారం చూపాలని, అర్జీలపై ఆడిట్ నిర్వహించి పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అధికారులు క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం నిమ్మనపల్లి మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముస్తూరుకు చెందిన రైతు మస్తాన్ తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-26 03:15:16 0 140
Andhra Pradesh
తక్షణమే కోసిగి ఇంటిగ్రేడ్ హాస్టల్ ఎత్తివేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి
కోసిగి మండలంలో ఉన్న సంక్షేమ బాలుర వసతిగృహం (ఇంటిగ్రేటెడ్) హాస్టల్‌ను ఎత్తివేసేందుకు కూటమి...
By Boya Dasthagiri 2026-07-28 14:07:43 0 139
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సదుంలో చత్రపతి శివాజీ జయంతి
పుంగనూరు నియోజకవర్గం, సదుంలో చత్రపతి శివాజీ జయంతిని పలువురు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-02-20 07:21:55 0 197
Andhra Pradesh
కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన చీరాల యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్
చీరాల: కొత్తపేట ప్రసాద్ నగర్ నందు ప్రసాద్ నగర్ యూత్, యెనుముల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-02-12 17:11:47 0 210
Andhra Pradesh
Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ.
సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-10 09:44:17 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com