మదనపల్లె: కల్తీ మద్యం కేసులో ముగిసిన విచారణ

0
180

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో విచారణ శుక్రవారంతో ముగిసింది. నిందితులను గురువారం తంబళ్లపల్లి కోర్టు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ5రాజేశ్, ఏ19 అన్బురాజ్‌‌ను రెండు రోజులపాటు ఎక్సైజ్ పోలీసులు కస్టడీలో ఉంచి మదనపల్లెలో ప్రశ్నించారు. విచారణ ముగియడంతో తిరిగి తంబళ్లల్లి కోర్టు జడ్జి ఎదుట హాజరు పరచగా వారిద్దరికీ జడ్జి రిమాండ్ విధించడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో మంగళవారం వైఎస్సార్ సీపీ రీజనల్...
By Kothuru Murali 2026-02-03 05:25:32 0 206
Andhra Pradesh
చేప పిల్లలు విడుదల చేసిన టిడిపి మండలాధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు
Tసుండుపల్లి మండలం పెద్దినేని కాలు గ్రామపంచాయతీ బండ కాడ ఈడిగపల్లె యెహోవాను ఉన్న అత్తా కోడలు...
By Benguluri Madhubabu 2026-03-10 14:15:39 0 245
SURAKSHA
Guardians of Justice: The Legacy of IPS Abhishek Trivedi
From steering critical law enforcement frameworks and elite central security assignments to...
By Kalaga Sailaja 2026-07-31 14:20:49 0 250
Bihar
Foundation Stone Fast-Tracked for Muzaffarpur Airport
Commercial aviation in North Bihar is set for a massive upgrade as final clearances move forward...
By Lokeshwari Panthadi 2026-06-26 12:47:38 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com