పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
Posted 2026-01-30 04:35:00
0
355
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశాలకు అధికారులు గైర్హాజరు కావడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరుకాని అధికారులపై ఎమ్మార్వో తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిర్లక్ష్యం వల్ల తమ కష్టాలు, సమస్యలు అధికారులకు చేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
🌍 World Population Day – July 11 Why It Matters More Than Ever in 2024
Every year on July 11, the world observes World Population Day, a day dedicated to focusing...
మల్కాజ్‌గిరి ప్రజలకు గుడ్ న్యూస్.. 22-A సమస్యపై ఎమ్మెల్యే కీలక భేటీ.|
హైదరాబాద్ : నాంపల్లి రిజిస్ట్రేషన్ భవన్‌లో జాయింట్ ఐజీ & డీఐజీ మధుసూదన్ రెడ్డిని...
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్.
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్
28-01-2026 Wed 07:04 | Both...
ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు ఈ నెల 9 వరకు పొడిగింపు
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో డాక్టర్ బి.ఆర్....
Varun Kapoor IPS: Transforming Policing With Innovation
A 1991-batch Madhya Pradesh cadre IPS officer known for technology-driven policing, global...