అన్నమయ్య జిల్లా.అలా అవార్డు ఇలా బదిలీ
Posted 2026-01-28 10:12:41
0
185
అన్నమయ్య జిల్లా కలికిరి అప్‌గ్రేడ్ స్టేషన్ CI రామచంద్ర ఉత్తమ అవార్డు అందుకున్న నాడే బదిలీ అయ్యారు. మదనపల్లి గణతంత్ర వేడుకల్లో.. విధి నిర్వహణలో విశేష సేవలు అందించినందుకు CIకి SP ధీరజ్ కునుబిల్లి IPS అవార్డును అందించి అభినందించారు. కాగా అదేరోజు సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యారు. బదిలీ అయిన CIని స్టేషన్‌లో SI రమణయ్య, సిబ్బంది శాలువాలు కప్పి పూలమాలలు వేసి సోమవారం వీడ్కోలు పలికారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్.|
"అర్హులందరూ నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో చర్యలు"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక సమగ్ర...
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.
మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన...
కొత్త ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం.. ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన.
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో మంత్రి నారా లోకేశ్ భేటీ
చింతకాయల విజయ్, సాన సతీశ్, భాష్యం...
ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.
ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020...
వరసగా మ హిళా దినోత్సవము లు
రెండో రోజు కొనసాగు తున్న మహిళా దినోత్సవం భాగంగా విశాఖ కలెక్టరేట్‌లో రెవిన్యూ భవన్ ప్రాంగణంలో...