మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక.

0
211

మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జనవరి 27న పట్టణం, రూరల్ పరిధిలోని వివిధ బ్యాంకులకు చెందిన సిబ్బంది స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ధర్నా నిర్వహించారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో UFBU సమ్మెకు పిలుపునిచ్చింది# పగడాల వెంకటేష్ .

Search
Categories
Read More
Andhra Pradesh
ఆరు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు.
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ ఫేజ్ శంకుస్థాపనతో పశ్చిమ ప్రజలకు ట్రాఫిక్ భారంనుండి విముక్తి :...
By John Baji 2026-01-04 04:02:10 0 254
SURAKSHA
Emergency Assistance via 'Dial 112'
: Karnataka Police has strengthened the 'Dial 112' Emergency Response System significantly....
By Kalaga Sailaja 2026-06-29 11:42:24 0 134
Andhra Pradesh
ఏపీలో కొలువుల జాతర: ఎస్సై, కానిస్టేబుల్ సహా 2,050 పోస్టుల భర్తీకి ప్రకటన.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి...
By Pagadala Venkateswar 2026-09-17 05:26:04 0 57
SURAKSHA
The Glorious History and Heritage of Tamil Nadu Police
The history of the Tamil Nadu Police is remarkably distinguished. It was officially established...
By Kalaga Sailaja 2026-06-26 12:41:58 0 149
Andhra Pradesh
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుతో సహా 37 మందికి విముక్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు కీలక...
By Pagadala Venkateswar 2026-01-13 07:49:52 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com