నిమ్మనపల్లి లో దాయాదుల ఘర్షణ.

0
223

నిమ్మనపల్లి మండలం దిన్నెమీదపల్లెలో భూవివాదం నేపథ్యంలో సోమవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. చింతచెట్ల వ్యవహారంలో జి. నారాయణ (70), రవిబాబు (50) వర్గాల మధ్య కర్రలు, కొడవండ్లతో బీకరమైన ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు విద్యుత్ స్తంభాలు నాటేందుకు రావడంతో చింతచెట్లు నరికించాడని ఆరోపిస్తూ నారాయణ వర్గంపై దాడి జరిగినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Vivek Pandey, IAS: A Visionary Driving Administrative Excellence
A distinguished 2003-batch AGMUT cadre IAS officer whose people-centric governance,...
By Kalaga Sailaja 2026-07-29 12:05:42 0 107
SURAKSHA
Praveen Kumar Sinha, IPS: Championing Modern Punjab Policing
A distinguished 1994-batch Punjab Cadre IPS officer, Shri Praveen Kumar Sinha has built an...
By Lokeshwari Panthadi 2026-07-17 12:24:42 0 425
Chandigarh
Chandigarh Police Ramp Up Special Security Crackdowns
The Chandigarh Police administration has significantly intensified its urban enforcement...
By Lokeshwari Panthadi 2026-06-25 11:42:04 0 85
Karnataka
Rural Connectivity: NH-167 Expansion Fast-Tracked
Connectivity between Karnataka and Telangana received a massive push today as progress on the...
By Dunna Jessicaruth 2026-05-14 09:48:59 0 144
Andhra Pradesh
వైజాగ్ కార్పొరేషన్ లో నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వం అమానుషం
*ప్రెస్ నోట్*   *తేదీ: 23-04-2026*   *విషయం: వైజాగ్ కార్పొరేషన్‌లో నడకపై...
By Rajini Kumari 2026-04-23 12:28:12 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com