మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.

0
218

మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రిపబ్లిక్ డే సందర్భంగా రెవెన్యూ యంత్రాంగంతో పాటు వివిధ శాఖల అధికారులు శకటాల ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను శకటాల ద్వారా ప్రతిబింబించారు. ముఖ్య అతిథులు, ప్రజలు ఈ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్.
Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్ 17-03-2026 Tue 15:45 | Andhra...
By Pagadala Venkateswar 2026-03-17 10:43:51 0 228
Andhra Pradesh
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం గారి జన్మదిన వేడుకలు
21.12.2025 తాడేప‌ల్లి    - జ‌నం త‌ల‌రాత‌లు మార్చే...
By Rajini Kumari 2025-12-21 08:45:59 0 237
SURAKSHA
నిమిషాల్లో మీ చెంతకు: తెలంగాణ బ్లూ కోల్ట్స్
నగరంలో ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా, కేవలం 100 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.. రెప్పపాటులో...
By Kalaga Sailaja 2026-06-25 09:23:43 0 107
Andhra Pradesh
సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో 10 కోట్లు జమ
సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో రూ.10,000 కోట్లకు పైగా జమ స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్‌కు...
By Rajini Kumari 2026-01-14 12:35:49 0 224
BMA
The Ethical Line: When Does Gamification Trivialize?
As newsgames grow in popularity, media ethicists are raising alarms about the potential...
By JoinBMA 2026-08-22 03:52:28 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com