మదనపల్లెలో టిప్పర్ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి.
Posted 2026-01-26 11:56:11
0
215
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో సోమవారం సీటీఎం రోడ్డు దేవతానగర్ వద్ద గుర్తుతెలియని మహిళను టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, మృతురాలి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లిలో ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలి: సీపీఎం.
మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్...
భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.
భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Andhra
AP High Court key ruling...
పారాది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
పారాది వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఎమ్మెల్యే బేబినాయన...
ఈటల సమక్షంలో బీజేపీలోకి చేరికలు.|
● ఈటల రాజేందర్ సమక్షంలో సుమారు 50 మంది చేరిక
● బోడుప్పల్ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి...
The Visionary Administrator: The Story of Shri. Sandeep Kumar, IAS
From IIT to IAS: Redefining Public Service Excellence:
Shri. Sandeep Kumar, a...